కోట శ్రీ‌నివాస‌రావు ఇంట మ‌రో విషాదం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీ‌నివాస‌రావు ఇక‌లేర‌న్న వార్త మ‌రువ‌క ముందే ఆ ఇంట మ‌రో విషాదం చోటుచేసుకుంది. ఆయ‌న‌ స‌తీమ‌ణి రుక్మిణి అనారోగ్య కార‌ణాలతో సోమ‌వారం క‌న్నుమూశారు. కోట శ్రీ‌నివాస‌రావు జులై 13వ తేదీన తుది శ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణించిన నెల‌కే ఆయ‌న భార్య మృతి చెంద‌డం.. కుటుంబ‌సభ్యులతో పాటు అంద‌రినీ క‌లిచివేస్తోంది.

కోట శ్రీ‌నివాస‌రావుకు ఇద్ద‌రు కుమార్తెలు , ఒక కుమారుడు. కుమారుడు 2010లో ఓ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు.

Crime News: న‌గ‌రంలో ప‌దేళ్ల బాలిక దారుణ హ‌త్య‌!

1 Comment
  1. […] Also Read: కోట శ్రీ‌నివాస‌రావు ఇంట మ‌రో విషాదం […]

Leave A Reply

Your email address will not be published.