రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డిపిఆర్లో పోస్టులు
NIRDPR: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్, హైదరాబాద్ నందు అకడమిక్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం పోస్టులు 3
ఎంటెక్/ ఎంఎస్సితో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు జనరల్, ఒబిసి, ఇడబ్ల్యుఎస్లకు రూ.300.. కాగా, ఎస్టి, ఎస్సి, పిడబ్ల్యుబిడిలకు ఫీజు లేదు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 27.
రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60వేల వేతనం పొందవచ్చు.
రాత పరీక్షకు సంబంధించిన సిలబస్, పరీక్ష తేదీ తదితర అంశాల గురించి పూర్తి సమాచారం కొరకు వెబ్సైట్ http://career.nirdpr.in చూడగలరు.
Also Read: కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం
[…] […]