నాలుగేళ్ల స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సమర్ధించిన సుప్రీంకోర్టు
తెలంగాణలో వైద్య విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి
ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని దేశ సర్వోన్నత న్యాయస్తానం తెలిపింది. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఒను సమర్థించింది. 9వ తరగతి నుండి ఇంటర్ (12వ తరగతి) వరకు తెలంగాణలో చదవాల్సిదేనన్న నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్డి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీంతో తెలంగాణ విద్యార్థులకు రాష్ట్రంలోని వైద్య విద్య కోర్సుల్లో అవకాశాలుంటాయి. అదే విధంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు నేరుగా సీటు పొందే అవకాశం ఉండదు. స్థానికత నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Job News: ఇంటిలిజెన్స్ బ్యూరోలో 394 పోస్టులు
Great delivery. Sound arguments. Keep up the good spirit.
[…] నాలుగేళ్ల స్థానికతపై రాష్ట్ర ప్రభుత… […]