వైజాగ్లో ఎఐ డేటా సెంటర్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన..
విశాఖపట్టణం (CLiC2NEWS): వైజాగ్ నగరంలో ఎఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ట్యాండింగ్ సెంటర్ కు ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ. 1500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్ ను సిఫీ అభివృద్ధి చేయనుంది. దీని ద్వారా దాదాపు 1000 మందికి పైగా ఉపాధి లభించనుంది. ఈ శంకుస్తాపనతో వైజాగ్ గ్లోబల్ డిజిటల్ గెట్వేగా మారనుంది.
Also Read: సాయి పల్లవికి `కలైమామణి`
[…] […]