దుల్కర్ సల్మాన్: ‘కాంత’ ట్రైలర్ విడుదల
Kaanta: దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం కాంత. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈ చిత్రంలో సముద్రఖని, రానా ముఖ్య పాత్రలు పోషించారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు, జోమ్ వర్గీస్, రానా, దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
Cinema News: క్యూట్.. క్యూట్‌గా.. మాళవిక మోహనన్ (images)
[…] Also Read: Vande Mataram: జాతి జ్వాల, సంస్కృతి గీతం […]