అనుమతివ్వండి బాధితులను కలుస్తా: విజయ్
చెన్నై (CLiC2NEWS): తమిళనాడు కరూర్ ర్యాలీ తొక్కిసలాట విశాద ఘటన విషయం తెలిసిందే.. కానీ తాజాగా టివికె అధ్యక్షుడు విజయ్ బాధిత కుటుంబాలను కలిసేందుకు తనకు అనుమతివ్వాలంటూ తమిళనాడు డిజిపికి మెయిల్ పంపారు. కాగా ఈ మేరకు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు..
ఇప్పటికే కరూర్ బాధిత కుటుంబసబ్యులతో విజయ్ విడియో కాల్ లో మాట్లాడారు. వారితో త్వరలోనే మీ వద్దకు వస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులను విజయ్ అనుమతికోరినట్లు తెలుస్తోంది…
బాధిత కుటుంబాలను స్వయంగా కలిసి వారిని ఓదార్చాలని డిజిపిని మెయిల్ లో కోరినట్లు తెలుస్తోంది.
Also Read: బ్రహ్మకమలంలో దాగిన తత్త్వం
[…] […]