ఆగస్టు 10.. ప్రపంచ జీవ ఇంధన దినోత్సం
August 10th.. World Biofuel Day : జీవ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రజలను చైతన్య పరచడం, దీని వల్ల కలిగే ప్రయేజనాల గురించి తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. పెట్రోలియం వంటి వాడకాలతో గ్రీన్‌హౌస్ ఉద్గారాలతో పాటు అనేక కాలుష్య కారకాలు వాతావరణంలోకి విడుదలవుతుంటాయి. దీన్ని నియంత్రించేందుకు జీవ ఇంధనాల వాడకం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం.
మొక్కలు, వ్యవసాయ , గృహ, పారిశ్రామిక జీవ వ్యర్థాల నుండి తక్కువ వ్యవధిలో ఉత్పత్తి చేయగలిగే, మండే స్వభావం ఉన్న పదార్థాలను జీవ ఇంధనాలు ( Biofuels ) అంటారు. ఈ బయోప్యూయల్స్‌ని కిణ్వన ప్రక్రియ , పైరోలైసిస్, గ్యాసిఫికేషన్ , ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అనేటటువంటి వివిధ రకాల ప్రక్రియల ద్వారా వీటిని తయారు చేస్తారు. ఇవి పర్యావరణాన్ని కాలుష్యం బారిన పడకుండా అడ్డుకుంటాయి. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. అంతేకాక.. పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు సహజ ప్రక్రియలో ఏర్పడేందుకు చాలా సమయం పడుతుంది.
1893, ఆగస్టు 10న జర్మనీకి చెందిన సర్ రుడాల్ఫ్ డీజిల్ అనే ఇంజినీర్.. వేరుశనగనుండి నూనె తీసి ఒక ఇంజిన్ (10 అడుగల ఐరన్ సిలిండర్) నడపడానికి వినియోగించాడు. అది విజయవంతమయింది. ఈ విధంగా శిలాజ ఇంధనాలకు బదులు జీవ ఇంధనాన్ని ఉపయోగించవచ్చని రుడాల్ఫ్ నిరూపించాడు. ఆయనే ఇంజిన్ సృష్టికర్త. రూడాల్ఫ్ చేసిన ప్రయోగానికి గుర్తుగా ప్రతి ఏటా ఆగస్టు 10న ప్రపంచ జీవ ఇంధన దీనోత్సవం నిర్వహిస్తున్నారు. భారత్‌లో 2015 నుండి ప్రతి ఏడాది బయో ప్యూయల్ డేని నిర్వహిస్తున్నారు. 2018లో కేంద్ర ప్రభుత్వం జీవ ఇంధనాల ఉత్పత్తిని పెంచేందుకు జాతీయ జీవ ఇంధన విధానాన్ని తీసుకొచ్చింది. 2022లో దీనికి కొన్ని సవరణలు చేయడం జరిగింది.
జి-20 , 2023: 2023లోని జి-20 సదస్సులో ప్రపంచ దేశాలన్నీ శిలాజ ఇంధనాలకు బదులు జీవ ఇంధనాలను వాడాలని భారత్ గ్లోబల్ బయేప్యూయల్స్ ఎలెన్స్ (Global Biofuels Alliance) కూటమిని ప్రారంభించింది. ఈ కూటమిలో భారత్‌తో పాటు అమెరికా, బ్రెజిల్ వ్యవస్థాపక దేశాలుగా ఉంటాయి.
Also Read: Happy Raksha Bandhan: రక్షాబంధన్ శుభాకాంక్షలు
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto


