ట్రైబల్ వెల్ఫేర్‌పై మరిన్ని పరిశోధనలు అవసరం: ప్రొ. ప్రతాప్ రెడ్డి
వరంగల్- కాకతీయ యూనివర్సిటీ (CLiC2NEWS): గిరిజన సంక్షేమంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో డా. చైతన్య కుమారి రచించిన…