తెలంగాణ‌లో ‘హ‌రిహ‌ర మీర‌మ‌ల్లు’ టికెట్ ధ‌ర‌లు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఎపి డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం ఈనెల 24వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో టికెట్ ధ‌ర‌ల పెంపుకు అనుమ‌తి ల‌భించింది. విడుద‌ల‌కు ముందు రోజు ప్రీమియం షోకు కూడా ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది.

23వ తేదీ రాత్రి 9 గంట‌ల‌కు ప్రీమియ‌ర్ షోకు టికెట్ ధ‌ర‌.. రూ.600 + జిఎస్‌టి

24వ తేదీ నుండి జులై 27 వ‌ర‌కు ఐదు షోల‌కు అనుమ‌తి

మ‌ల్లిప్లెక్స్‌ల్లో రూ.200+ జిఎస్‌టి..
సింగిల్ స్క్రీన్స్‌లో రూ.150+జిఎస్‌టి.

జులై 28 నుండి ఆగ‌స్టు 2 వ‌ర‌కు ఐదు షోలు..

మ‌ల్టిప్లెక్స్‌ల్లో రూ.150+జిఎస్‌టి
సింగిల్ స్క్రీన్స్‌లో రూ.106+జిఎస్‌టి.

Leave A Reply

Your email address will not be published.