రూ.3 ల‌క్ష‌లు దాటిన కిలో వెండి..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ నెల‌లో కిలో వెండి ధ‌ర రూ. 2.35 ల‌క్ష‌లు ఉండ‌గా.. తాజాగా రూ.3 ల‌క్ష‌ల మార్క్ దాటింది. ఇప్ప‌టి వ‌ర‌కు వెండి ధ‌ర రూ. 66 వేల‌కు పెరగ‌డం గ‌మ‌నార్హం. ఒక్క రోజులో రూ. 13,553 పెరిగి రూ. 3,01,315కి చేరింది. ప్ర‌స్తుత రోజుల్లో వెండి, బంగారం ధ‌ర‌లు ప‌గ్గాల్లేకుండా పైపైకి ప‌రుగులు పెడుతున్నాయి. 24 క్యారెట్ల 10 బంగారం ధ‌ర రూ. 1,49,480 ప‌లుకుతోంది.

ప్ర‌యాగ్ రాజ్‌లో పోటెత్తిన భ‌క్త‌జ‌నం

1 Comment
  1. […] రూ.3 ల‌క్ష‌లు దాటిన కిలో వెండి.. […]

Leave A Reply

Your email address will not be published.