టిఆర్ఎస్‌లో చేరిన ఎల్ రమణ
గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి, టిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణకు ముఖ్యమంత్రి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రమణతో పాటు ఆయన అనుచరులు భారీగా పార్టీలో చేరారు.
[…] టిఆర్ఎస్‌లో చేరిన ఎల్ రమణ […]