మెద‌క్: రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మెద‌క్ (CLiC2NEWS): జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా కామారెడ్డి జిల్లా నిజాంసాగ‌ర్ మండ‌లం మాగీ గ్రామానికి చెందిన వారుగా స‌మాచారం. మెద‌క్ జిల్లా పెద్ద శంక‌రంపేట మండ‌లం కోల‌ప‌ల్లి గ్రామ స‌మీపంలో ఈ ప్రమాదం జ‌రిగింది. వీరంతా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు వెళుతున్న క్ర‌మంలో ప్ర‌మాదానికి గుర‌య్యారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను పోలీసులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

AP: వీధి కుక్క‌ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన బాలుడు

 

1 Comment
  1. […] Also Read: మెద‌క్: రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబాని… […]

Leave A Reply

Your email address will not be published.