Montha Effects: ప‌లు ప్యాసింజెర్‌, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ర‌ద్దు

సికిందరాబాద్ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్ప‌డిన `మొంథా` తుఫాన్ కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు,రేపు (28, 29 వ తేదీల్లో ) ప‌లు ప్యాసింజెర్‌, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ర‌ద్ద‌య్యాయని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ర‌ద్ద‌యిన రైళ్ల వివ‌రాలు

  • 28 వ‌తేదీన:
  • భువ‌నేశ్వ‌ర్ – బెంగ‌ళూరు 18463
  • భువ‌నేశ్వ‌ర్ – సికింద‌రాబాద్ 17015
  • భువ‌నేశ్వ‌ర్ – పుదుచ్చేరి 20851
  • సికింద‌రాబాద్ – విశాఖ‌ప‌ట్ట‌ణం 12740
  • మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌- విశాఖ‌పట్ట‌ణం 12862
  • హైద‌రాబాద్‌- విశాఖ‌పట్ట‌ణం 12728
  • మ‌చిలీప‌ట్నం- విశాఖ‌పట్ట‌ణం 17219
  • చెన్నై సెంట్ర‌ల్‌- విశాఖ‌పట్ట‌ణం 22870
  • విజ‌య‌వాడ‌- కాకినాడ పోర్టు 17257
  • తిరుప‌తి – విశాఖ‌ప‌ట్ట‌ణం 22708
  • గుంటూరు- విశాఖ‌ప‌ట్ట‌ణం 22876
  • విశాఖ‌ప‌ట్ట‌ణం- గుంటూరు 22875
  • కాకినాడ పోర్టు – విశాఖ‌ప‌ట్ట‌ణం 17267
  • విశాఖ‌ప‌ట్ట‌ణం- కాకినాడ పోర్టు 17268
  • కాకినాడ పోర్టు- విజ‌య‌వాడ 17258
  • రాజ‌మండ్రి- విశాఖ‌ప‌ట్ట‌ణం 67285
  • విశాఖ‌ప‌ట్ట‌ణం- రాజ‌మండ్రి 67286
  • ఈ రైళ్ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది.

 

  • 29వ తేదీన‌..
    సోమ‌, మంగ‌ళ‌, బుధ‌వారాల్లో వైజాగ్ మీదుగా వెళ్లాల్సిన 29 రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తూర్పు కోస్తా రైల్వే ప్ర‌క‌చింది.
  • విశాఖ‌- గుంటూరు డ‌బుల్ డెక్క‌ర్ (ఉద‌య్ ఎక్స్ ప్రెస్‌)
  • భువ‌నేశ్వ‌ర్‌- బెంగ‌ళూరు (ప్ర‌శాంతి ఎక్స్‌ప్రెస్‌)
  • భువ‌నేశ్వ‌ర్‌- సికింద‌రాబాద్ (విశాఖ ఎక్స్‌ప్రెస్‌)

Also Read: తుఫాన్ గా బ‌ల‌ప‌డిన వాయుగుండం

Leave A Reply

Your email address will not be published.