633 ల‌బ్దిదారుల‌కు శాశ్వ‌త ఇళ్ల ప‌ట్టాలు

నెల్లూరు (CLiC2NEWS): న‌గ‌రంలోని భ‌గ‌త్ సింగ్ కాల‌నీలో ల‌బ్ధిదారుల‌కు మంత్రి నారాయ‌ణ శాశ్వ‌త ఇళ్ల ప‌ట్టాలు అంద‌జేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర్చువ‌ల్‌ (Virtual)గా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌గా.. ఎంపి వేమిరెడ్డితో క‌లిసి మంత్రి  633 మంది ల‌బ్ధిదారుల‌కు ప‌ట్టాలు పంపిణీ చేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మోస‌పోయిన బాధితులు త‌మ గోడును విన్న‌వించుకున్నార‌న్నార‌ని మంత్రి గుర్తు చేశారు. బాధిల‌తో సిఎం వ‌ర్చువ‌ల్‌గా మాట్లాడారు. రాఖీ పండుగ రోజు ప‌ట్టాలు పంపిణీ చేయ‌డం అనందంగా ఉంద‌ని సిఎం అన్నారు.

Also Read:  సోద‌రుడిగా రాఖీ కానుక‌.. ఎపి డిప్యూటి సిఎం

Leave A Reply

Your email address will not be published.