ఘనంగా సిరిమానోత్సవం!
విజయనగరం (CLiC2NEWS): ఉత్తరాంధ్రలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన పూజారి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. ఈ వేడుక చదరగుడి నుంచి విజయనగరంలోని కోట వరకు సిరిమానును ఊరేగించారు. కాగా ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సిరిమాను దర్శించుకున్నారు.
Also Read : హిమాచల్‌లో బస్సుపై కొండచరియలు పడి 18 మంది దుర్మరణం
[…] ఘనంగా సిరిమానోత్సవం! […]