Browsing Tag

#Gujarat News

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీకొని ఏడుగురు మృతి

సూర‌త్ (CLiC2NEWS): గుజ‌రాత్‌లోని సూర‌త్ జిల్లాలో రెండు ఆర్‌టిసి బ‌స్సులు ఢీకొని ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెందారు. మ‌రో 40 మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని సూర‌త్ జిల్లా బ‌ర్డోలి…