AP: స్థానిక‌త‌పై హైకోర్టు కీల‌క తీర్పు

అమ‌రావ‌తి (CLiC2NEWS): స్థానిక‌త‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌త న్యాయ‌స్థానం కీల‌క తీర్పునిచ్చింది. ఇంట‌ర్‌తో పాటు నాలుగేళ్లు రాష్ట్రంలో చ‌దివిన వారే స్థానికులని రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. స్థానిక‌త‌పై ప‌లువురు విద్యార్థులు హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ఆ పిటిష‌న్ల‌ను హైకోర్టు కొట్టివేసింది. స్థానిక‌త‌పై రాష్ట్రప‌తి ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టంగా ఉంద‌ని తెలిపింది. ఆ ఉత్త‌ర్వులకు అనుగుణంగా ఉంటేనే స్థానిక అభ్య‌ర్థుల‌ని పేర్కొంది.

1 Comment
Leave A Reply

Your email address will not be published.