పవన్‌హాన్స్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులు
పవన్ హాన్స్ లిమిటెడ్ లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తులను జనవరి 2వ తేదీలోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు రూ. 295+జిఎస్‌టి.
షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 నుండి 55 ఏళ్ల లోపు ఉండాలి.
పోస్టులు వివరాలు
అసిస్టెంట్ మేనేజర్ -2
సేప్టి మేనేజర్ – 2,
డిప్యూటి మేనేజర్ – 3
డిప్యూటి క్వాలిటి మేనేజర్ -1
డిప్యూటి చీఫ్ ఆఫ్ ప్లైట్ సేప్టి- 1
ఆఫీసర్- 1
నెట్‌వర్క్/ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ -1
స్టేషన్ మేనేజర్ 7
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బిఇ/ బిటెక్, బిఎస్‌సి, ఎంసిఎ , పిజి డిప్లొమా, ఎంబిఎ, పిజితో పాటు ఉద్యోగానుభవం అవసరం.
అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.pawanhans.co.in వెబ్‌సైట్ చూడగలరు.
Education News: TS: ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్..
[…] పవన్‌హాన్స్ లిమిటెడ్‌లో మేనేజర్ … […]