తెలంగాణ బడ్జెట్ రూ.2,30,825 కోట్లు

హైద‌రాబాద్: రూ. 2,30,825.96 కోట్ల‌తో 2021-22 ఆర్ధిక సంవ‌త్సరానికి తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధ‌క మంత్రి హ‌రీష్ రావు గురువారం ఉద‌యం శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లుగా పేర్కొన్నారు.

-రాష్ర్ట బ‌డ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు

-రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు

-ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు

-పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లు

-రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లు

 

  • రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ కు 750 కోట్లు
  • నూతన సచివాలయం నిర్మాణం కు 610 కోట్లు
  • దేవాదాయ శాఖకు 720 కోట్లు
  • అటవీ శాఖకు 1276 కోట్లు
  • ఆర్టీసీ కి 1500 కోట్లు
  • ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం 800 కోట్లు…త్వరలో మార్గదర్శకాలు
  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,271 కోట్లు.
  • రైతు బంధు కోసం 14,800 కోట్లు
  • రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు
  • వ్యవసాయానికి 25 వేల కోట్లు
  • పశుసంవర్ధక శాఖకు 1730 కోట్లు
  • సాగునీటి రంగానికి 16,931 కోట్లు
  • సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు
  • ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు
  • సీఎం దళిత ఎంపవర్ మెంట్ ప్రోగ్రాం పేరుతో నూతన పథకం
  • వ్యవసాయ యాంత్రీకరణకు 1500 కోట్లు
  • రైతు బంధు పథకం కోసం 14800 కోట్లు
  • రుణమాఫీ కోసం 5225 కోట్లు
  • రైతు బీమా స్కీమ్ కు 1200 కోట్లు
  • మొత్తం వ్యవసాయ రంగంలో 25 వేల కోట్లు
  • పశు,మాస్థ్య శాఖకు 1730 కోట్లు
  • సాగునీటి రంగానికి 16,931కోట్లు
  • సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు
  • ఆసరా పెన్షన్ కోసం 11,728 కోట్లు
  • కల్యాణ లక్ష్మీ/ షాది ముబారక్ 2750 కోట్లు
  • అటవీ శాఖకు 1,276 కోట్లు
  • కలెక్టరేట్లు,జిల్లా పోలీసు కార్యాలయలు,పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం 725 కోట్లు
  • హోమ్ శాఖకు 6465 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు 2363 కోట్లు
  • కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పనులు ప్రారంభం
  • ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21,306.85 కోట్లు
  • ఎస్టీల ప్రత్యేక ప్రగతి కోసం 12,304.23 కోట్లు
  • నేతన్నల సంక్షేమం కోసం 338 కోట్లు.
  • బీసీ సంక్షేమ శాఖకు 5522 కోట్లు
  • పోలీసు స్టేషన్ లలో షి టాయిలెట్ల నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయలు, యూనివర్సిటీలలో షి టాయిలెట్స్ నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు
  • మహిళా,శిశు సంక్షేమం కోసం 1702 కోట్లు
  • డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 11 వేల కోట్లు
  • పట్టణాల్లో వైకుంఠధామం నిర్మాణం కోసం 200 కోట్లు
  • హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరాకు 250 కోట్ల రూపాయలు
  • హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకు 725 కోట్లు
  • మూసీ సుందరీకరణకు 200 కోట్లు
  • మెట్రో రైలు ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్లు
  • వైద్య ఆరోగ్య శాఖకు 6295 కోట్లు
  • 4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం
  • రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్మాణం
  • పాఠశాల విద్యకి 11,735 కోట్లు
    ఉన్నత విద్యా రంగానికి 1,873కోట్లు
  • ఐటీ రంగముకు 360 కోట్లు
  • విద్యుత్ శాఖకు 11,046 కోట్లు
    పరిశ్రమల శాఖకు 3, 077 కోట్లు
  • వరంగల్ కార్పొరేషన్ కు 250 కోట్లు,ఖమ్మం కార్పొరేషన్ లో అభివృద్ధి పనుల కోసం 150 కోట్ల రూపాయలు
  • 89 అసెంబ్లీ నియోజకవర్గాలలో శాసన సభ్యుల కార్యాలయాల నిర్మాణం పూర్తి
  • తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 99,377 కోట్లు అధికంగా ఉంది
  • దేశ ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఆదాయం పెరిగింది
  • దేశంలో తెలంగాణ ఒక ప్రభల ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది
  • పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖకు 29,271కోట్లు
Leave A Reply

Your email address will not be published.