10 గ్రాముల బంగారం 1.23 లక్ష‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రోజురోజుకి బంగారం కొండెక్కుతోంది. దిన‌దినం సామ‌న్యుడికి అంద‌నంతగా పెరిగిపోతోంది బంగారం ధ‌ర‌. అగ్ర‌రాజ్యం అమెరికాలో ఫెడ‌ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ష‌ట్‌డౌన్ ప్ర‌భావంమూలంగా ప‌సిడికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా పోయింది. అంత‌ర్జాతీయ మార్కెటులో ఔన్సు ధ‌ర $4 వేల డార్ల దిశ‌గా అడుగులు వేస్తోంది.

ఇక భార‌త్‌లో మాత్రం ప‌సిడి రోజుకోరికార్డు సృష్టిస్తోంది. హైద‌రాబాద్‌లో 24 కేర‌ట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర‌. రూ. 1,23,420 ప‌లుకుతోంది.
22 కేర‌ట్ల 10 గ్రామాలు బంగారం ద‌ర 1,10,700 ప‌లుకుతోంది.

అలాగే వెండి కూడా పసిడికి స‌మానంగా దూసుకెళ్తోంది. హైద‌రాబాద్‌లో కిలో. వెండి ధ‌ర 1.54 ల‌క్ష‌లుగా ఉంది.

Also Read: ప్రొద్దుటూరులో త‌ల్లి గొంతు కోసిన కొడుకు

Leave A Reply

Your email address will not be published.