ఎస్‌బిఐలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ముంబయి, 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నది. వివిధ విభాగాల్లోలని పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
దరఖాస్తులను నవంబర్ 17వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు జనరల్ / ఒబిసి/ ఇడబ్ల్యుఎస్‌లకు రూ. 750 గా నిర్ణయించారు. ఎస్‌టి, ఎస్‌సి, పిడబ్ల్యుబిడిలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది.
హెడ్ (ప్రొడక్ట్ , ఇన్వెస్ట్ మెంట్ అండ్ రిసెర్చ్ )-1
జోనల్ హెడ్ (రిటెయిల్)-4
రీజనల్ హెడ్ -7
రిలేషన్ షిప్ మేనేజర్ – టీమ్ లీడర్ -19
ఇన్వెస్ట్ మెంట్ స్పెషలిస్ట్ -22
ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ – 46
ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (బిజినెస్) -2
సెంట్రల్ రిజెర్చ్ టీమ్ (సపోర్ట్ )-2
పోస్టును అనుసరించి డిగ్రీ, పిజి, సిఎ/ సిఎఫ్ ఎ/ సిఎఫ్‌పి, ఎంబిఎ, , పిజి డిప్లమో, పిజిడిఎంతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.
2025 మే 5 నాటికి పోస్టులను అనుసరించి 25 నుండి 50 ఏళ్లు ఉండాలి.
Job News: ఇంటర్మీడియట్ అర్హతతో రైల్వేస్‌లో భారీగా పోస్టులు
[…] […]
[…] […]