ఒకే ఎడిషన్లో మూడు పతకాలు సాధించిన గుల్వీర్ సింగ్..
Asian Games: ఆసియా క్రీడల్లో భాగంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లొ పురుషుల 5 వేల మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ కాంస్యం పతకం సాధించాడు. అతను ఇంతకుముందు 1,500 మీటర్లు, 10వేల మీటర్ల ఈవెంట్లలో రజత పతకాలు సాధించాడు. దీంతో ఒకే ఎడిషన్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో గుల్వీర్ మూడు పతకాలు సాధించి ఘనత సృష్టించారు. ఈ ఘనత సాధించిన భారత పురుష క్రీడాకారుల్లో రెండోవాడిగా నిలిచాడు.
Sports News: ఆసియా క్రీడల్లో భారత్కు 52 పతకాలు..