పంచాంగం (ఫిబ్రవరి 7-20)
——————————————–
పంచాంగం: ఆదివారం,07.02.21
——————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ. దశమి ఉ. 7.01 వరకు
తదుపరి ఏకాదశి తె.5.02 వరకు(తెల్లవారితే సోమవారం)
నక్షత్రం : జ్యేష్ఠ సా.4.55 వరకు
తదుపరి మూల
వర్జ్యం రా.12.30 నుంచి 2.01 వరకు
దుర్ముహూర్తం: సా.4.22 నుంచి 5.07 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
——————————————————————
పంచాంగం: సోమవారం, 0.02.21
————————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.ద్వాదశి రా.3.1 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: మూల ప.3.40 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ప.2.11 నుంచి 3.40 వరకు
దుర్ముహూర్తం: ప.12.36 నుంచి 1.21 వరకు
తదుపరి ప.2.51 నుంచి 3.39 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
సర్వ ఏకాదశి
——————————————————————
పంచాంగం: మంగళవారం,09.02.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.త్రయోదశి రా.1.51 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: పూర్వాషాఢ ప.2.44 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.10.31 నుంచి 12.05 వరకు
దుర్ముహూర్తం: ఉ..49 నుంచి 9.34 వరకు
తదుపరి రా.10.57 నుంచి 11.47 వరకు
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
——————————————————
పంచాంగం: బుధవారం, 10.02.21
————————————————
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.చతుర్దశి రా.12.50 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: ఉత్తరాషాఢ ప.2.11 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: సా.6.07 నుంచి 7.44 వరకు
దుర్ముహూర్తం: ప.11.50 నుంచి 12.36 వరకు
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
గురుమూఢమి త్యాగము, మాసశివరాత్రి
———————————————-
పంచాంగం: గురువారం, 11.02.21
———————————————-
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: అమావాస్య రా.12.16 వరకు
తదుపరి మాఘ శు.పాడ్యమి
నక్షత్రం: శ్రవణం ప.2.02 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: సా.6.04 నుంచి 7.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.20 నుంచి 11.05 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.37 వరకు
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.00 వరకు
శుభసమయాలు..లేవు
—————————————————-
పంచాంగం: శుక్రవారం, 12.02.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.పాడ్యమి రా.12.11 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ధనిష్ఠ ప.2.20 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.9.46 నుంచి 11.25 వరకు
దుర్ముహూర్తం: ఉ..4 నుంచి 9.34 వరకు
తదుపరి ప.12.36 నుంచి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ఉ.3.00 నుంచి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.42 నుంచి 2.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
కుంభ సంక్రమణం.
————————————————–
పంచాంగం: శనివారం, 13.02.21
——————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.విదియ రా.12.37 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: శతభిషం ప.3.11 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా.9.55 నుంచి 11.35 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.34 నుంచి .04 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.41 నుంచి 11.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
————————————————————
పంచాంగం: ఆదివారం, 14.02.21
———————————————-
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.తదియ రా.1.34 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: పూర్వాభాద్ర సా.4.30 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.2.46 నుంచి 4.29 వరకు
దుర్ముహూర్తం: సా.4.25 నుంచి 5.10 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు: రా.3.56 గంటలకు ధనుస్సు లగ్నంలో శంకుస్థాపన, గహప్రవేశ, వివాహాలు.
——————————————————
పంచాంగం: సోమవారం, 15.02.21
————————————————
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.చవితి రా.2.56 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.6.13 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.12.35 నుంచి 1.21 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.5 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభసమయాలు: .ప.1.32 నుంచి 1.5 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
——————————————————–
పంచాంగం: మంగళవారం, 16.02.21
——————————————————
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.పంచమి తె.4.45 వరకు(తెల్లవారితే బుధవారం)
తదుపరి షష్ఠి
నక్షత్రం: రేవతి రా..23 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ఉ.7.1 నుంచి 9.03 వరకు
దుర్ముహూర్తం: ఉ..4 నుంచి 9.32 వరకు
తదుపరి రా.10.57 నుంచి 11.47 వరకు
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
శ్రీపంచమి, వసంతపంచమి
————————————————–
పంచాంగం: బుధవారం, 17.02.21
————————————————
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.షష్ఠి పూర్తి(24గంటలు)
నక్షత్రం: అశ్వని రా.10.50 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: సా.6.25 నుంచి .11 వరకు
దుర్ముహూర్తం: ప.11.49 నుంచి 12.35 వరకు
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
శుక్రమూఢమి ప్రారంభం.
——————————————————
పంచాంగం: గురువారం, 1.02.21
—————————————————-
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.షష్ఠి ఉ.6.45 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: భరణి రా.1.25 వరకు
వర్జ్యం: ఉ.9.2 నుంచి 11.14 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.1 నుంచి 11.03 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.39 వరకు
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
————————————————–
పంచాంగం: శుక్రవారం, 19.02.21
———————————————-
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.సప్తమి ఉ..56 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: కత్తిక తె.4.02 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి రోహిణి
వర్జ్యం: ప.2.44 నుంచి 4.30 వరకు
దుర్ముహూర్తం: ఉ..45 నుంచి 9.32 వరకు
తదుపరి ప.12.35 నుంచి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
రథసప్తమి
——————————————
పంచాంగం: శనివారం, 20.02.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.అష్టమి ఉ.11.02 వరకు
తదుపరి న వమి
నక్షత్రం: రోహిణి పూర్తి(24 గంటలు)
వర్జ్యం: రా.9.34 నుంచి 11.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.2 నుంచి .00 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
శుభసమయాలు: లేవు