Health Tips: చిన్న చిట్కాతో కరోనా పరార్..?

కరోన వైరస్ ఉన్నా.. లేకపోయినా సరే ఈ చిన్న చిట్కాలు పాటించండి. అద్భుతంగా ఉంటుంది.
1. ఉదయం పరిగడుపున ఒక రెండు టీ గ్లాసులు వేడి నీరు, ఒక టీ స్పూన్ నిమ్మరసం, 2 టీ స్పూన్ తేనే కలిపి వేడి వేడిగా తాగండి. ఈ కొలమానం ప్రకారం తాగండి. గొంతులో ఇసుమంత ఇన్ఫెక్షన్ కూడా ఉండదు. నాన్‌వెజ్ కర్రీ తిన్న తరువాత ఎన్ని సబ్బులతో చేతులు కడిగిన జిడ్డు పోదు, అలాంటిది నిమ్మరసంతో కదిగితే జిడ్డు అంతా పోయి చేతులు శుభ్రంగా మారుతాయి. అదే విధంగా గొంతులో దాగి ఉన్న కరోన వైరస్ ని నిమ్మరసం వేడి నీరు కఫాన్ని కోసి వేస్తుంది. గొంతు శుభ్రంగా మారుతుంది.
2. పైన్ ఆపిల్, కమల జ్యూస్ కూడా బాగా పనిచేస్తుంది.
3. క్యారెట్, బీట్రరూట్, రసం,
4. జామకాయ, వెల్లుల్లి, ఉల్లిపాయ రసం.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు