Rayavaram: సబ్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన సర్పంచ్
రాయవరం (CLiC2NEWS): రాయవరం మండలం వెంటూరు లో ఈ రోజు సర్పంచ్ వాసంశెట్టి వెంకట్రావు, ఉప సర్పంచ్ నున్న ప్రదీప్ కుమార్ స్థానిక సబ్ స్టేషన్ ఆవరణలో లో శనివారం మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో వెంటూరు లైన్ మెన్ వల్లు గోవిందరాజు, కూర్మాపురం jlm పి దుర్గా ప్రసాద్, కూర కాళ్ల పల్లి జేఎల్ఎం ఆర్ మోహన్ కుమార్, షిఫ్ట్ఆపరేటర్ జి నాగబాబు తదితరులు పాల్గొన్నారు