పంచాంగం: 01- 14, మే (2022)

పంచాంగం: ఆదివారం, 01.05.22
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.పాడ్యమి రా.2.07 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: భరణి రా.9.17 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: ఉ.5.57 నుండి 7.41 వరకు
దుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.24 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 02.05.22
–––––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.విదియ రా.3.28 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: కృత్తిక రా.11.10 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: ఉ.10.11 నుండి 11.54 వరకు
దుర్ముహూర్తం: ప.12.20 నుండి 1.11 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 03.05.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.తదియ తె.5.11 వరకు(తెల్లవారితే బుధవారం)
తదుపరి చవితి
నక్షత్రం: రోహిణి రా.1.23 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: సా.4.39 నుండి 6.24 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.58 వరకు
తదుపరి రా.10.47 నుండి 11.34 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
అక్షయతృతీయ, పరశురామ జయంతి.
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 04.05.22
–––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.చవితి పూర్తి(24గంటలు)
నక్షత్రం: మృగశిర రా.3.54 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: ఉ.7.34 నుండి 9.20 వరకు
దుర్ముహూర్తం: ప.11.32 నుండి 12.20 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.10.03 గంటలకు మిథునలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. క్రయవిక్రయాలు.
డొల్లు కర్తరి ప్రారంభం.
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 05.04.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.చవితి ఉ.7.08 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: ఆరుద్ర పూర్తి(24గంటలు)
వర్జ్యం: ప.1.15 నుండి 3.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.40 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
శ్రీరామానుజ జయంతి.
–––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 06.05.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.పంచమి ఉ.9.11 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: ఆరుద్ర ఉ.6.34 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: రా.7.51 నుండి 9.35 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.09 నుండి 8.57 వరకు
తదుపరి ప.12.20 నుండి 1.11 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు.
శ్రీశంకర జయంతి.
––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 07.05.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.షష్ఠి ఉ.11.08 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: పునర్వసు ఉ.9.04 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: సా.5.52 నుండి 7.35 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.34 నుండి 7.17 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.9.51గంటలకు మిథునలగ్నంలో క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––––––

పంచాంగం: ఆదివారం, 08.05.22
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.సప్తమి ప.12.49 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: పుష్యమి ప.11.32 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: రా.1.12 నుండి 2.56 వరకు
దుర్ముహూర్తం: సా.4.34 నుండి 5.25 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.6.55 గంటలకు వృషభలగ్నంలో అన్నప్రాశన, వ్యాపారాదులు, అక్షరాభ్యాస, ఉపనయనాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 09.05.22
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.అష్టమి ప.2.06 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: ఆశ్లేష ప.1.20 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: రా.2.03 నుండి 3.45 వరకు
దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.10 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.45 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
––––––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 10.05.22
–––––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.నవమి ప.2.58 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: మఖ ప.2.48 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.11.10 నుండి 12.48 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.56 వరకు
తదుపరి రా.10.46 నుండి 11.31 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 11.05.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు. దశమి ప.3.19 వరకు
తదుపరి ఏకాదశి
న„ý త్రం పుబ్బ ప.3.51 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.11.10 నుండి 12.50 వరకు
దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.20 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: రా.10.18 గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహాలు. తిరిగి రా.2.50 గంటలకు మీనలగ్నంలో వివాహాలు.
నిజకర్తరి ప్రారంభం.
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 12.05.22
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.ఏకాదశి ప.3.10 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఉత్తర సా.4.20 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.12.45 నుండి 2.21 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.38 వరకు
తదుపరి 2.55 నుండి 3.44 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.6.42 గంటలకు వృషభలగ్నంలో నూతన వ్యాపారాలు, విద్యారంభం, ఉపనయనాలు.
––––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 13.05.22
–––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.ద్వాదశి ప.2.31 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: హస్త సా.4.23 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: రా.12.14 నుండి 1.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు
తదుపరి ప.12.20 నుండి 1.11 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: రా.6.59గంటలకు వృశ్చికలగ్నంలో వివాహాలు, రా.11.42గంటలకు మకరలగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 14.05.22
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.త్రయోదశి ప.1.24 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: చిత్త ప.3.56 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.9.24 నుండి 10.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.04 నుండి 7.15 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.42 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
శ్రీనృసింహ జయంతి.
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: ఏప్రిల్ 17- 30

Leave A Reply

Your email address will not be published.