Mancherial: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన సిఐ నారాయణ

మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్షా కేంద్రాల‌ను సిఐ నారాయ‌ణ ఈరోజు (శుక్ర‌వారం) త‌నిఖీ చేశారు. ప్రభుత్వ జూనియ‌ర్‌ కళాశాల, మంచేరియల్ కాలేజ్ రోడ్ మోడల్ స్కూల్ జూనియర్ క‌ళాశాల, మిమ్స్ జూనియర్ కళాశాల, మిమ్స్ కామర్స్ జూనియ‌ర్‌ కళాశాల, శ్రీ హర్ష జూనియర్ కళాశాల,ఎస్.ఆర్.ఆర్. జూనియర్ కళాశాల,ప్రతిభా జూనియర్ కళాశాల,ఆల్ఫోర్స్ JR కాలేజ్,మంచిర్యాల (VOC) JR కాలేజ్,మరియు నేషనల్ (VOC) JR కాలేజ్‌ల‌ను సిఐ నారాయ‌ణ ఆక‌స్మిక త‌నిఖీచేశారు. క‌ళాశాల‌కు పలు సూచనలు చేశారు. అంతే కాకుండా ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్న రెండు సెంటర్ లలోను పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.