Mancherial: అకాల మ‌ర‌ణం చెందిన బాల్య మిత్రుని కుటుంబానికి ఆప‌న్న‌హ‌స్తం

జైపూర్ (CLiC2NEWS): ఇటీవ‌ల అనారోగ్య కార‌ణాల‌తో అకాల మ‌ర‌ణం పొందిన బీమారానికి చెందిన తాజోద్దిన్ కుటుంబానికి బాల్య మిత్రులు ఆప‌న్న హ‌స్తం అందించారు. తాజోద్దిన్ మ‌ర‌ణించిన విష‌యం తెలుసుకున్న 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్న మిత్రులు రూ. 15000 పోగుచేసి మృతి చెందిన మిత్రుని కుటుంబానికి అంద‌జేశారు. మ‌ర‌ణించిన తాజోద్దీన్ తో క‌లిసి వీరంతా జైపూర్ మండ‌ల కేంద్రంలో 2000 సంవ‌త్స‌రంలో 10 వ‌త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువ‌కున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మిత్రులు పాల్గొన్నారు.

1 Comment
  1. resort real estate says

    Danko real estate floor belongs to “DANKO Group Joint Stock Company (DANKO GROUP)” Where there is a will, there is a
    way

Leave A Reply

Your email address will not be published.