తెలంగాణ సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో 581 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఉద్యోగాల జాత‌ర కొన‌సాగుతుంది. ప్ర‌భుత్వం తాజాగా మ‌రో నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. రాష్ట్రంలోని బిసి, ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో 581 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హ‌స్ట‌ల్ వెల్ఫేర్‌, వార్డెన్‌, మ్యాట్ర‌న్ పోస్టుల‌తో పాటు మ‌హిళా సూప‌రింటెండెంట్ పోస్టులను టిఎస్‌పిఎస్‌సి భ‌ర్తీ చేయ‌నున్న‌ది. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను జ‌న‌వ‌రి 6వ తేదీ నుండి 27వ తేదీ వ‌ర‌కు స్వీక‌రించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your email address will not be published.