మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. కాంగ్రెస్, బిఆర్ఎస్ వేర్వేరుగా నోటీసులు
ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన అస్త్రం ప్రయోగించారు విపక్షాల కూటమి. కాంగ్రెస్, బిఆర్ ఎస్ పార్టీలు వేర్వేరుగా మోదీ సర్కార్‌పై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్ డిప్యూటి నేత గౌరవ్ గొగొయ్.. బిఆర్ ఎస్ ఎంపి నామా నాగేశ్వరరావు బుధవారం స్పీకర్‌కు నోటీసులిచ్చినట్లు సమాచారం. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీనికి ఆమోదం తెలిపారు. అంతేకాకుండా దీనిపై చర్చ జరపడానికి తేదీని ప్రకటిస్తామన్నారు.
ప్రతిపక్షలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై అధికారం పార్టీ తమ మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మెజార్టి కోల్పోతే ప్రధానమంత్రి మోడీ సహా మంత్రివర్గం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్‌డిఎ కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది. విపాక్షాల కూటిమికి 140 మంది సభ్యులున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది. ఇది తెలిసినా కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. మోడీ మాట్లాడంతో పాటు తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని యోచనతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
లోక్‌సభలో మొత్తం సీట్లు 543 కాగా.. బిజెపి సొంతంగానే 303 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియా కూటిమి 144, బిఆర్ ఎస్, వైఎస్ ఆర్‌సిపి, బిజెడికి కలుపుకొని మొత్తంగా 70 మంది ఎంపిలు ఉన్నారు. 64 మంది తటస్థ ఎంపీలు ఉన్నారు. ఆరు ఎంపి స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
With havin so much content and articles do you ever run into any problems of plagorism
or copyright infringement? My site has a lot of unique content I’ve either written myself or outsourced but
it seems a lot of it is popping it up all over the web without
my agreement. Do you know any solutions to help protect against content from being ripped off?
I’d really appreciate it.
I do accept as true with all of the concepts you have offered in your post.
They’re very convincing and can definitely work.
Still, the posts are very short for starters. May you
please extend them a bit from subsequent time? Thank you for the post.
I am really inspired with your writing talents as
well as with the layout in your blog. Is this a paid subject or did you modify it your
self? Either way keep up the nice high quality writing, it’s
uncommon to look a great blog like this one today..
This information is invaluable. How can I find out more?
After I originally left a comment I seem to have clicked
the -Notify me when new comments are added- checkbox and now
whenever a comment is added I get 4 emails with the same
comment. Perhaps there is an easy method you can remove me
from that service? Thanks a lot!
Greetings! Very helpful advice within this post! It is the little changes that will make the largest changes.
Many thanks for sharing!
Nice post. I used to be checking constantly this weblog
and I am impressed! Very useful information specifically the remaining
phase 🙂 I take care of such info a lot. I used to be
looking for this particular info for a very long time.
Thanks and best of luck.
Hey there would you mind sharing which blog platform you’re working with?
I’m looking to start my own blog in the near future but I’m having a
tough time selecting between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
The reason I ask is because your design seems different then most blogs and I’m looking for something completely unique.
P.S Sorry for being off-topic but I had to ask!
Howdy! I simply want to give you a huge thumbs up for the great information you have got here on this post.
I am returning to your site for more soon.