తెలంగాణ లోక్‌స‌భ ఎగ్జిట్ పోల్స్ ..

TG Lok Sabha Exit Polls: హైద‌రాబాద్ తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌స‌భ    స్థానాల‌కు  జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, బిజెపి పోటాపోటీగా లోక్‌స‌భ స్థానాలు గెలుచుకుంటాయని స‌ర్వే సంస్థ‌లు అంచానా వేశాయి. బిఆర్ ఎస్ మాత్రం ఒక స్థానానికే ప‌రిమిత‌మైన‌ట్లు వెల్ల‌డించాయి. ఎంఐఎం పార్టికి ఒక స్థానం ద‌క్క‌నుంది. 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో 9 ఎంపి స్థానాల‌ను బిఆర్ ఎస్ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

 

తెలంగాణ లోక్‌స‌భ ఎగ్జిట్ పోల్స్‌..

ఆరా ..  బిజెపి 8-9 , కాంగ్రెస్ 7-8,  బిఆర్ ఎస్1

జ‌న్‌కీ బాత్ .. బిజెపి9-12,  కాంగ్రెస్ 4-7,  బిఆర్ ఎస్ 1

సిఎన్ ఎన్ ..  బిజెపి 7-10,  కాంగ్రెస్5-8,  బిఆర్ ఎస్ 0

ఎబిపి-సి ఓట‌ర్‌..  బిజెపి 7-9, కాంగ్రెస్ 7-9,  ఎంఐఎం1

పీపుల్స్‌ప‌ల్స్ బిజెపి 6-8, కాంగ్రెస్ 7-9, బిఆర్ ఎస్ 1, ఎంఐఎం 1

Leave A Reply

Your email address will not be published.