మంచు విష్ణు ‘క‌న్న‌ప్ప’ టీజ‌ర్ రిలీజ్‌

Kannappa : ముకేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో మంచు విష్ణు కీల‌క పాత్ర లో తెర‌కెక్కుతున్న చిత్రం క‌న్న‌ప్ప‌. ఈ సినిమా టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. మంచు విష్ణు క‌ల‌ల ప్రాజెక్టుగా భారీ తారాగ‌ణంతో, భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకుంటుంది. ఇటీవ‌ల ఈ టీజ‌ర్‌ను కేన్స్‌లో విడుద‌లవిడుద‌ల చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.