పంచాంగం : జులై 28 – ఆగ‌స్టు 3 (2024)

పంచాంగం: ఆదివారం, 28.07.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.అష్టమి రా.10.47 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: అశ్విని ప.3.54 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ప.12.09 నుండి 1.39 వరకు
తదుపరి రా.12.57 నుండి 2.27 వరకు
దుర్ముహూర్తం: సా.4.48 నుండి 5.39 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 29.07.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.నవమి రా.8.41 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: భరణి ప.2.31 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: రా.1.58 నుండి 3.29 వరకు
దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.22 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.56 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 30.07.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.దశమి రా.6.53 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: కృత్తిక ప.1.25 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: తె.4.53 నుండి 6.25 వరకు(తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.06 వరకు
తదుపరి రా.10.59 నుండి 11.43 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 31.07.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.ఏకాదశి సా.5.23 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: రోహిణి ప.12.37 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: సా.6.07 నుండి 7.42 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.40 నుండి 12.32 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.1.42 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
సర్వ ఏకాదశి
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 01.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.ద్వాదశి సా.4.18 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: మృగశిర ప.12.13 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.8.38 నుండి 10.14 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.58 నుండి 10.49 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.57 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 02.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.త్రయోదశి ప.3.42 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ఆరుద్ర ప.12.16 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: రా.12.32 నుండి 2.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05 వరకు
తదుపరి ప.12.31 నుండి 1.22 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.40 నుండి 2.52 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
మాస శివరాత్రి
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 03.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.చతుర్దశి ప.3.35 వరకు
తదుపరి అమావాస్యా
నక్షత్రం: పునర్వసు ప.12.48 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: రా.9.09 నుండి 10.49 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.42 నుండి 7.24 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు.
––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: జులై 21-27 (2024)

1 Comment
  1. […] త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం : జులై 28 – ఆగ‌స్టు 3 (2024) […]

Leave A Reply

Your email address will not be published.