ఇసిఐఎల్ లో 125 సీనియ‌ర్ ఆర్టిస‌న్ ఖాళీలు

ECIL: హైద‌రాబాద్‌లోని అటామిక్ ఎన‌ర్జి విభాగానికి చెందిన ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇసిఐఎల్ ) లో 125 సీనియ‌ర్ అర్టిస‌న్ ఖాళీలు క‌ల‌వు. అర్హులైన అభ్య‌ర్థుల నుండి ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతున్నారు.
ఈ ఖాళీల‌ను ఒప్పంద ప్రాదిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 125 క‌ల‌వు. ఐటిఐ ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. విద్యార్హ‌త‌ల మెరిట్ ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది . వ‌య‌స్సు 30 సంవ‌త్స‌ర‌ముల‌లోపు ఉండాలి. ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 25,368 అందిస్తారు. ద‌ర‌ఖాస్తుల‌ను జులై 7వ తేదీలోపు పంపించాల్సి ఉంది.

ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్ -51

ఎల‌క్ట్రీషియ‌న్ -32

ఫిట్ట‌ర్ – 42

 

Leave A Reply

Your email address will not be published.