తిరుపతి ఐఐటిలో 42 నాన్ టీచింగ్ పోస్టులు
IIT Tirupati: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, తిరుపతిలో 42 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పిజి, బిఇ/ బిటెక్, డిగ్రీ, ఎంసిఎ, ఎమ్మెస్సి (సిఎస్) ఉత్తీర్ణులై ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. గ్రూప్ ఎ బి సి పోస్టులకు దరఖాస్తు ఫీజు వరుసగా రూ. 500, రూ.300, రూ.200 గా నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్టి పిడబ్ల్యు బిడి, ఇఎస్ఎంకు ఫీజు లేదు.
అసిస్టెంట్ రిజిస్ట్రార్ -1
అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి అభ్యర్థుల వయస్సు 56 ఏళ్లు
టెక్నికల్ ఆఫీసర్ -2
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారికి 45 ఏళ్ల వయస్సు ఉండాలి.
సెక్యూరిటి ఆఫీసర్ -1
సెక్షన్ ఆఫీసర్ 2
ఈ పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు.
జూనియర్ ఇంజినీర్ సివిల్-1
జూనియర్ సూపరింటెండెంట్ -7
జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ -1
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ -6
పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 35 ఏళ్లు ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ -12
జూనియర్ టెక్నీషియన్ -10
పై రెండు పోస్టులు 32 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 13.
డాక్యుమెంట్ విరిఫికేషన్, టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పూర్తి వివరాలకు ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్ https://www.iittp.ac.in/recruitmentచూడగలరు.
[…] […]
[…] Job News: తిరుపతి ఐఐటిలో 42 నాన్ టీచింగ్ పోస్టు… […]