ఎస్‌బిఐలో 6,589 జూనియర్ అసోసియేట్ పోస్టులు
SBI: డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని జూనియర్ అసోసియేట్ (Junior Associate) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 6,589 ఉద్యోగాలు కలవు.
దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు రూ. 750 గా నిర్ణయించారు. ఎస్‌టి, ఎస్‌సి, పిడబ్ల్యు బిడి, ఎక్స్ ఎస్, డిఎక్స్ ఎస్‌కు ఫీజు లేదు.
ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
2025 ఏప్రిల్ నాటికి 20 నుండి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అంటే.. 02.04.1997-01.04.2005 మధ్య జన్మించి ఉండాలి. ఒబిసి, ఎస్ టి, ఎస్‌సిలకు సడలింపు వర్తిస్తుంది.
గుర్తింపు పొందిన యూనివర్సిటి నుండి డిగ్రీ అర్హత ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.24,050 నుండి రూ. 64,480 వరకు ఉంటుంది.
Job News: తిరుపతి ఐఐటిలో 42 నాన్ టీచింగ్ పోస్టులు
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
[…] ఎస్‌బిఐలో 6,589 జూనియర్ అసోసియేట్ పోస్… […]
[…] ఎస్‌బిఐలో 6,589 జూనియర్ అసోసియేట్ పోస్… […]
[…] […]