చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి: డికె అరుణ
BJP MP: కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టి (BJP) ఎంపి డికె అరుణ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టి అమలు చేయలేక పోయిందని ఆమె విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టి ప్రజల విశ్వాసం కోల్పోయిందని, అందుకే బిసి రిజర్వేషన్ ల పేరుతో మరోసారి డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక బిజెపిని నిందిస్తోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే బిజెపిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా..
[…] చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్ల… […]