అడ్డదారుల్లో ఉద్యోగాలు రావు: సజ్టనార్
హైదరాబాద్ (CLiC2NEWS): అడ్డదారుల్లో ఎవరికీ ఉద్యోగాలు రావు.. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మోద్దని ఆర్టిసి ఎండి విసి సజ్టనార్ అన్నారు. తెలంగాణ ఆర్టిసి లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి మేరకు త్వరలో టిజిఎస్ ఆర్టిసిలో 3038 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు మొదలైనట్లు తెలిపారు. ఈ పోస్టులు ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్ త్వరలో వెలువడనుందని వెల్లడించారు. ఈ ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని సజ్జనార్ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా అడ్డదారుల్లో ఎవరికీ ఉద్యోగాలు రావన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసే దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఎసిబి వలలో గిరిజన సంక్షేమ శాఖ ఇఎన్సి
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
[…] Also Read: అడ్డదారుల్లో ఉద్యోగాలు రావు: సజ్టన… […]