షూటింగ్స్ ఆపండి.. నిర్మాతలకు ఆదేశాలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాతలు షూటింగ్‌లు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు-ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరుగుతున్న చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్టూడియోలు , ఔట్ డోర్ యూనిట్లు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దు. ఈ ఆదేశాలు నిర్మాతలు, స్టూడియో యజమానులు తీవ్రంగా పరిగణించాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. చర్చలు, సంప్రదింపులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలి. తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది.
Anuskha Shetty: ‘ఘాటి’ ట్రైలర్.. రిలీజ్
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
[…] […]