బిటెక్ అర్హతతో ఆర్మీలో లెప్ట్‌నెంట్ హోదాతో పోస్టులు..
బిటెక్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు పొందవచ్చు. మొత్తం 379 పోస్టుల ఉన్నాయి. అవివాహిత పురుషులు, మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏడాది శిక్షణ అనంతరం లెప్ట్ నెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ లోపు పంపించాల్సి ఉంది.
మొత్తం పోస్టులు 379.. పురుషులకు 350, మహిళలకు 29 ఉన్నాయి.
పురుషులకు కేటాయించిన పోస్టుల్లో సివిల్ 75, కంప్యూటర్ 60, ఎలక్ట్రికల్ 33, ఎలక్ట్రానిక్స్ 64, మెకానికల్ 101, మిగతా బ్రాంచిల్లో 17 కలవు.
మహిళలకు .. సివిల్ 7, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 4, ఎలక్ట్రికల్ 3, ఎలక్ట్రానిక్స్ 6, మెకానికిల్ 9 ఉన్నాయి. ఆర్మీ విడోలకు 2 పోస్టులు కేటాయించారు.
వయస్సు 01.04.2026 నాటికి 20 నుండి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
ఆర్మీ విడోలకు గరిష్ట వయస్సు 35 ఏళ్లు మించరాదు.
బిటెక్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వూలకు పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల వారికి బెంగళూరులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇది రెండు దశల్లో జరుగుతుంది. స్టేజ్ -1, స్టేజ్-2 ఉంటాయి. స్టేజ్ -1 ఉత్తీర్ణులైతే తర్వాతి 4రోజులు నిర్వహించే స్టేజ్-2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మాద్రాస్ యూనివర్సిటి అందిస్తుంది. శిక్షణా సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. లెప్ట్‌నెంట్ హోదాలో పోస్టులు పొందిన వారికి లెవల్ -10 రూ. 56,100 మూల వేతనంతోపాటు మిలటరీ సర్వీస్ పే, డిఎ, హెచ్ ఆర్ ఎ, ఇతరప్రోత్సహకాలు కలిపి మొదటి నెల నుండే రూ.1.5 లక్షల వరక పొందవచ్చు.
ఈ ఉద్యోగాలు సాధించిన వారు పదేళ్లు విధుల్లో కొనసాగవచ్చు. రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల సేవలతో మేజర్, 13 ఏళ్లు కొనసాగితే లెప్టినెంట్ కల్నల్ హోదాకు చేరుకోవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని పర్మినెంట్‌గా తీసుకుంటారు. మిగిలిన వారికి మరో నాలుగేళ్లు సర్వీస్ పొడిగిస్తారు. ఆ వ్యవధి అనంతరం వైదొలగాల్సి ఉంటుంది.
ఎస్‌బిఐలో 6,589 జూనియర్ అసోసియేట్ పోస్టులు
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
[…] బిటెక్ అర్హతతో ఆర్మీలో లెప్ట్‌నెం… […]