కోడుమూరు: విద్యార్థులపై తేనెటీగల దాడి
కోడుమూరు: (CLiC2NEWS) తేనెటీగల దాడిలో ఒకే స్కూల్లో 112 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మోడల్ స్కూల్ లో చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులపై తేనెటీగలు దాడిచేశాయి. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు , స్థానికులు, గాయ పడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరికి ఆస్పత్రిలోనే ఉంచి చికిత్సనందిస్తున్నారు. మిగిలిన విద్యార్థులకు వైద్యం అందించి ఇళ్లకు పంపించి వేశారు.
[…] కోడుమూరు: విద్యార్థులపై తేనెటీగల… […]
[…] District News: కోడుమూరు: విద్యార్థులపై తేనెటీగల … […]