ఆరోగ్యమే అసలైన ఆనందం

ఆరోగ్యమే అసలైన ఆనందం

మన జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం కావాలి అంటే
కావలసింది ఆరోగ్యమే..!

డబ్బు, పేరు ఎంత ఉన్న ముందుగా
కావలసింది ఆరోగ్యమే..!

మన శుభ్రతే ఆరోగ్యానికి మొదటి మెట్టు
అని మరచిపోకు..!

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే
నీకు ఆరోగ్యం అని మరచిపోకు..!

నీవు మారితే నీ వాడ మారుతుంది..!
నీ వాడ పరిశుభ్రత నీ చేతుల్లో వుంది..!

ఆరోగ్యంతో ఉన్న వాడు నిజమైన ధనవంతుడు..!
అనారోగ్యంతో బాధపడుతున్న వాడు నిజమైన
పేదవాడు..!

మార్పు మన నుండి మొదలు పెడుదాం..!
బావి తరాలకు మార్గదర్శి అవుతాం..!

 

-మంజుల పత్తిపాటి

2 Comments
  1. […] ఆరోగ్యమే అసలైన ఆనందం […]

  2. […] Also Read: ఆరోగ్యమే అసలైన ఆనందం […]

Leave A Reply

Your email address will not be published.