పంచాంగం: డిసెంబరు 7-13 (2025)
ఆదివారం, 07.12.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి: బ.తదియ రా.10.57 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ఆరుద్ర ఉ.10.34 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: రా.9.58 నుండి 11.31 వరకు
దుర్ముహూర్తం: సా.3.54 నుండి 4.36 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.04 నుండి 3.50 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––
సోమవారం, 08.12.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి: బ.చవితి రా.9.21 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: పునర్వసు ఉ.9.24 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: సా.5.09 నుండి 6.41 వరకు
దుర్ముహూర్తం: ప.12.14 నుండి 12.56 వరకు
తదుపరి ప.2.25 నుండి 3.10 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి.
–––––––––––––––––––––––
మంగళవారం, 09.12.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి: బ.పంచమి రా.8.02 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: పుష్యమి ఉ.8.34 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: రా.9.31 నుండి 10.41 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.32 నుండి 9.16 వరకు
తదుపరి రా.10.34 నుండి 11.26 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు.
–––––––––––––––––––––––
బుధవారం, 10.12.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి: బ.షష్ఠి రా.7.09 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: ఆశ్లేష ఉ.8.07 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: రా.8.04 నుండి 9.40 వరకు
దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.15 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
గురువారం, 11.12.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి: బ.సప్తమి సా.6.45 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: మఖ ఉ.8.06 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: సా.4.13 నుండి 5.53 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.04 నుండి 10.46 వరకు
తదుపరి ప.2.26 నుండి 3.12 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
శుక్రవారం, 12.12.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి: బ.అష్టమి సా.6.51 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: పుబ్బ ఉ.8.34 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: సా.4.03 నుండి 5.43 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.34 నుండి 9.20 వరకు
తదుపరి ప.12.14 నుండి 12.58 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
శనివారం, 13.12.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి: బ.నవమి రా.7.25 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: ఉత్తర ఉ.9.33 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: సా.6.25 నుండి 8.09 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.24 నుండి7.53 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
తప్పకచదవండి: పంచాంగం: నవంబరు 30 – డిసెంబరు 6 (2025)
[…] పంచాంగం: ఆదివారం, 14.12.25 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి: బ.దశమి రా.8.35 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం: హస్త ఉ.10.58 వరకు తదుపరి చిత్త వర్జ్యం: రా.7.36 నుండి 9.20 వరకు దుర్ముహూర్తం: సా.3.55 నుండి 4.41 వరకు రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు శుభసమయాలు: ప.2.11 నుండి 3.34 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు. ––––––––––––––––––––––––– పంచాంగం: సోమవారం, 15.12.25 ––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి: బ.ఏకాదశి రా.10.04 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం: చిత్త ప.12.53 వరకు తదుపరి స్వాతి వర్జ్యం: రా.7.03 నుండి 8.48 వరకు దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.00 వరకు తదుపరి ప.2.27 నుండి 3.11 వరకు రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు శుభసమయాలు: లేవు సర్వ ఏకాదశి ––––––––––––––––––––––––– పంచాంగం: మంగళవారం, 16.12.25 –––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి: బ.ద్వాదశి రా.12.02 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం: స్వాతి ప.3.11 వరకు తదుపరి విశాఖ వర్జ్యం: రా.9.23 నుండి 11.09 వరకు దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.21 వరకు తదుపరి రా.10.37 నుండి 11.29 వరకు రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు శుభసమయాలు: లేవు ధనుస్సంక్రమణం ప్రారంభం. ––––––––––––––––––––––––– పంచాంగం: బుధవారం, 17.12.25 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి: బ.త్రయోదశి రా.2.11 వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం: విశాఖ సా.5.43 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం: రా.10.09 నుండి 11.55 వరకు దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.18 వరకు రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు శుభసమయాలు: లేవు ––––––––––––––––––––––––– పంచాంగం: గురువారం, 18.12.25 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి: బ.చతుర్దశి తె.4.24 వరకు(తెల్లవారితే శుక్రవారం) తదుపరి అమావాస్య నక్షత్రం: అనూరాధ రా.8.21 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం: రా.2.33 నుండి 4.19 వరకు దుర్ముహూర్తం: ఉ.10.06 నుండి 10.50 వరకు తదుపరి ప.2.29 నుండి 3.13 వరకు రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు శుభసమయాలు: లేవు మాసశివరాత్రి. –––––––––––––––––––––––––– పంచాంగం: శుక్రవారం, 19.12.25 ––––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి: అమావాస్య తె.6.27 వరకు(తెల్లవారితే శనివారం) తదుపరి పుష్య శుద్ధ పాడ్యమి నక్షత్రం: జ్యేష్ఠ రా.10.56 వరకు తదుపరి మూల వర్జ్యం: లేదు దుర్ముహూర్తం: ఉ.8.39 నుండి 9.23 వరకు తదుపరి ప.12.19 నుండి 1.03 వరకు రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు శుభసమయాలు: లేవు ––––––––––––––––––––––––– పంచాంగం: శనివారం, 20.12.25 –––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.పాడ్యమి పూర్తి(24 గంటలు) నక్షత్రం: మూల రా.1.15 వరకు తదుపరి పూర్వాషాఢ వర్జ్యం: ఉ.7.42 నుండి 9.27 వరకు తదుపరి రా.11.26 నుండి 1.10 వరకు దుర్ముహూర్తం: ఉ.6.26 నుండి 7.55 వరకు రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు శుభసమయాలు: ఉ.10.36 నుండి 11.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు. –––––––––––––––––––––– పంచాంగం: ఆదివారం, 21.12.25 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.పాడ్యమి ఉ.8.11 వరకు తదుపరి విదియ నక్షత్రం: పూర్వాషాఢ రా.3.08 వరకు తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం: ప.11.34 నుండి 1.15 వరకు దుర్ముహూర్తం: సా.3.57 నుండి 4.44 వరకు రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు శుభసమయాలు: లేవు ––––––––––––––––––––––––– పంచాంగం: సోమవారం, 22.12.25 ––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.విదియ ఉ.9.34 వరకు తదుపరి తదియ నక్షత్రం: ఉత్తరాషాఢ తె.4.47 వరకు(తెల్లవారితే మంగళవారం) తదుపరి శ్రవణం వర్జ్యం: ప.11.47 నుండి 1.29 వరకు దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.00 వరకు తదుపరి ప.2.27 నుండి 3.11 వరకు రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు శుభసమయాలు:…లేవు ––––––––––––––––––––––––– పంచాంగం: మంగళవారం, 23.12.25 –––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.తదియ ఉ.10.27 వరకు తదుపరి చవితి నక్షత్రం: శ్రవణం తె.5.54 వరకు(తెల్లవారితే బుధవారం) తదుపరి ధనిష్ఠ వర్జ్యం: ఉ.8.59 నుండి 10.39 వరకు దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.21 వరకు తదుపరి రా.10.37 నుండి 11.29 వరకు రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు శుభసమయాలు: లేవు ––––––––––––––––––––––––– పంచాంగం: బుధవారం, 24.12.25 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.చవితి ఉ.10.51 వరకు తదుపరి పంచమి నక్షత్రం: ధనిష్ఠ తె.6.24 వరకు(తెల్లవారితే గురువారం) తదుపరి శతభిషం వర్జ్యం: ప.10.00 నుండి 11.38 వరకు దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.18 వరకు రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు శుభసమయాలు: ప.1.40 నుండి 2.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు. ––––––––––––––––––––––––– పంచాంగం: గురువారం, 25.12.25 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.పంచమి ఉ.10.43 వరకు తదుపరి షష్ఠి నక్షత్రం: శతభిషం తె.6.29 వరకు(తెల్లవారితే శుక్రవారం) తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం: ప.1.38 నుండి 3.14 వరకు దుర్ముహూర్తం: ఉ.10.06 నుండి 10.50 వరకు తదుపరి ప.2.29 నుండి 3.13 వరకు రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు శుభసమయాలు: లేవు –––––––––––––––––––––––––– పంచాంగం: శుక్రవారం, 26.12.25 ––––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.షష్ఠి ఉ.10.06 వరకు తదుపరి సప్తమి నక్షత్రం: పూర్వాభాద్ర తె.6.03 వరకు(తెల్లవారితే శనివారం) తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం: ప.12.37 నుండి 2.12 వరకు దుర్ముహూర్తం: ఉ.8.39 నుండి 9.23 వరకు తదుపరి ప.12.19 నుండి 1.03 వరకు రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు శుభసమయాలు: లేవు ––––––––––––––––––––––––– పంచాంగం: శనివారం, 27.12.25 –––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.సప్తమి ఉ.9.01 వరకు తదుపరి అష్టమి నక్షత్రం: ఉత్తరాభాద్ర తె.5.18 వరకు(తెల్లవారితే ఆదివారం) తదుపరి రేవతి వర్జ్యం: ప.3.13 నుండి 4.44 వరకు దుర్ముహూర్తం: ఉ.6.26 నుండి 7.55 వరకు రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు శుభసమయాలు: లేవు –––––––––––––––––––––– పంచాంగం: ఆదివారం, 28.12.25 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.అష్టమి ఉ.7.34 వరకు తదుపరి నవమి తె.5.44 వరకు (తెల్లవారితే సోమవారం) నక్షత్రం: రేవతి తె.4.04 వరకు (తెల్లవారితే సోమవారం) తదుపరి అశ్వని వర్జ్యం: సా.4.35 నుండి 6.07 వరకు దుర్ముహూర్తం: సా.4.03 నుండి 4.45 వరకు రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు శుభసమయాలు: లేవు ––––––––––––––––––––––––– పంచాంగం: సోమవారం, 29.12.25 ––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.దశమి తె.3.45 వరకు (తెల్లవారితే మంగళవారం) తదుపరి ఏకాదశి నక్షత్రం: అశ్వని రా.2.46 వరకు తదుపరి భరణి వర్జ్యం: రా.11.00 నుండి 12.30 వరకు దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.00 వరకు తదుపరి ప.2.27 నుండి 3.11 వరకు రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు శుభసమయాలు: లేవు ––––––––––––––––––––––––– పంచాంగం: మంగళవారం, 30.12.25 –––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.ఏకాదశి రా.1.29 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం: భరణి రా.1.11 వరకు తదుపరి కృత్తిక వర్జ్యం: ప.11.45 నుండి 1.15 వరకు దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.21 వరకు తదుపరి రా.10.37 నుండి 11.29 వరకు రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు శుభసమయాలు: లేవు ముక్కోటి(వైకుంఠ) ఏకాదశి. ––––––––––––––––––––––––– పంచాంగం: బుధవారం, 31.12.25 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.ద్వాదశి రా.11.10 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం: కృత్తిక రా.11.33 వరకు తదుపరి రోహిణి వర్జ్యం: ప.12.22 నుండి 1.51 వరకు దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.18 వరకు రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు శుభసమయాలు: లేవు ––––––––––––––––––––––––– పంచాంగం: గురువారం, 01.01.26 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.త్రయోదశి రా.8.49 వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం: రోహిణి రా.9.53 వరకు తదుపరి మృగశిర వర్జ్యం: ప.2.27 నుండి 3.56 వరకు తదుపరి రా.3.07 నుండి 4.37 వరకు దుర్ముహూర్తం: ఉ.10.19 నుండి 11.03 వరకు తదుపరి ప.2.44 నుండి 3.28 వరకు రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు శుభసమయాలు: ఉ.11.03 నుండి 11.56 వరకు తిరిగి సా.4.09 నుండి 5.51 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు. –––––––––––––––––––––––––– పంచాంగం: శుక్రవారం, 02.01.26 ––––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: శు.చతుర్దశి రా.6.31 వరకు తదుపరి పౌర్ణమి నక్షత్రం: మృగశిర రా.8.17 వరకు తదుపరి ఆరుద్ర వర్జ్యం: తె.4.10 నుండి 5.40 వరకు (తెల్లవారితే శనివారం) దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.35 వరకు తదుపరి ప.12.32 నుండి 1.16 వరకు రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు శుభసమయాలు: ప.1.41 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు. ––––––––––––––––––––––––– పంచాంగం: శనివారం, 03.01.26 –––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి: పౌర్ణమి సా.4.23 వరకు తదుపరి బహుళ పాడ్యమి నక్షత్రం: ఆరుద్ర రా.6.50 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం: లేదు దుర్ముహూర్తం: ఉ.6.38 నుండి 8.07 వరకు రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు శుభసమయాలు: లేవు ––––––––––––––––––––––– పంచాంగం: ఆదివారం, 04.01.26 ––––––––––––––––––– శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం తిథి: బ.పాడ్యమి ప.2.30 వరకు తదుపరి విదియ నక్షత్రం: పునర్వసు సా.5.41 వరకు తదుపరి పుష్యమి వర్జ్యం: ఉ.6.18 నుండి 7.48 వరకు తదుపరి రా. 1.21 నుండి 2.55 వరకు దుర్ముహూర్తం: సా.4.08 నుండి 4.56 వరకు రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు శుభసమయలు: ప.2.03 నుండి 3.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు. –––––––––––––––––––––––––– పంచాంగం: సోమవారం, 05.01.26 ––––––––––––––––––––––– శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం తిథి: బ.విదియ ప.12.51 వరకు తదుపరి తదియ నక్షత్రం: పుష్యమి సా.4.44 వరకు తదుపరి ఆశ్లేష వర్జ్యం: తె.5.16 నుండి 6.50 వరకు (తెల్లవారితే మంగళవారం) దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.12 వరకు తదుపరి ప.2.40 నుండి 3.24 వరకు రాహుకాలం: ఉ. 7.30 నుండి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు శుభసమయాలు: ప.1.32 నుండి 1.57 వరకు క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. –––––––––––––––––––––––– పంచాంగం: మంగళవారం, 06.01.26 ––––––––––––––––––––––– శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం తిథి: బ.తదియ ప.11.33 వరకు తదుపరి చవితి నక్షత్రం: ఆశ్లేష సా.4.13 వరకు తదుపరి మఖ వర్జ్యం: తె.4.09 నుండి 5.44 వరకు (తెల్లవారితే బుధవారం) దుర్ముహూర్తం: ఉ.8.49 నుండి 9.30 వరకు తదుపరి రా.10.46 నుండి 11.40 వరకు రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు శుభసమయాలు: లేవు. సంకటహర చతుర్ధి. –––––––––––––––––––––– పంచాంగం: బుధవారం, 07.01.26 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం తిథి: బ.చవితి ఉ.10.44 వరకు తదుపరి పంచమి నక్షత్రం: మఖ సా.4.05 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం: రా.12.12 నుండి 1.49 వరకు దుర్ముహూర్తం: ప.11.45 నుండి 12.29 వరకు రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు శుభసమయాలు: ప.2.07 నుండి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు. ––––––––––––––––––––––––– పంచాంగం: గురువారం, 08.01.26 ––––––––––––––––––– శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం తిథి: బ.పంచమి ఉ.10.22 వరకు తదుపరి షష్ఠి నక్షత్రం: పుబ్బ సా.4.26 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం: రా.11.52 నుండి 1.32 వరకు దుర్ముహూర్తం: ఉ.10.17 నుండి 11.01 వరకు తదుపరి ప.2.41 నుండి 3.25 వరకు రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు శుభసమయాలు: లేవు. ––––––––––––––––––––––––––– పంచాంగం: శుక్రవారం, 09.01.26 –––––––––––––––––– శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం తిథి: బ.షష్ఠి ఉ.10.31 వరకు తదుపరి సప్తమి నక్షత్రం: ఉత్తర సా.5.16 వరకు తదుపరి హస్త వర్జ్యం: రా.2.08 నుండి 3.49 వరకు దుర్ముహూర్తం: ఉ.8.49నుండి 9.34 వరకు తదుపరి ప.12.30 నుండి 1.14 వరకు రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు శుభసమయాలు: ప.1.41 నుండి 2.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,ఆర్థిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు. –––––––––––––––––––––––– పంచాంగం: శనివారం, 10.01.26 ––––––––––––––––––––– శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం తిథి: బ.సప్తమి ప.11.11 వరకు తదుపరి అష్టమి నక్షత్రం: హస్త సా.6.37 వరకు తదుపరి చిత్త వర్జ్యం: రా.3.11 నుండి 4.55 వరకు దుర్ముహూర్తం: ఉ.6.38 నుండి 8.04 వరకు రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు శుభసమయాలు: లేవు. –––––––––––––––––––––– తప్పకచదవండి:పంచాంగం: డిసెంబరు 7-13 (2025) […]