అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే సీతక్క

ములుగు (CLiC2NEWS): ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లాలోని ఎటూర్‌నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా యాత్రలో ఎమ్మెల్యే సీత‌క్క పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దాలర్‌కు వినతిపత్రం అందించే క్రమంలో అస్వస్థతకు గురైఎమ్మెల్యే సీతక్క కిందపడిపడిపోయారు. వెంటనే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను ప్రభుత్వ ఆసుప‌త్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.