ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల లొంగుబాటు.. ప్రోత్సాహకంగా రూ.50 వేల చెక్కులు అందజేత
రాయ్‌పుర్ (CLiC2NEWS): ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది వావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపాయారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లు చేపట్టడం.. ప్రభుత్వం పునరావాస విధానం అమలు చేయడంతో నక్సల్స్ లొంగిపోతున్నట్లు సమాచారం. ఇటీవల భద్రతా దళాలు…