షాద్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. తండ్రీ, కుమార్తె మృతి
షాద్‌నగర్ (CLiC2NEWS): ద్విచక్ర వాహనంపై వెళుతున్న తండ్రీ, కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చౌరస్తాలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ వర్ధమాన్ కాలేజ్‌లో…