Bengaluru: రేవణ్ణ దోషే..
బెంగళూరు (CLiC2NEWS): మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత దేవెగౌడ మనవడు, మాజీ ఎంపి రేవణ్ణ కేసులో కోర్టు తీర్పును వెల్లడించింది. అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణ్ణను కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు బెంగళూరులోని ప్రత్యేక…