MGBS నుంచి ప్రారంభమైన బస్సులు
హైదరాబాద్ (CLiC2NEWS): మూసీ వరదలతో హైదరాబాద్ (Hyderabad) అతలాకుతలమైన విషయం తెలిసిందే. భారీ వరదలతో ఎంజిబిఎస్ (MGBS) నీట మునిగిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు అక్కడి నుంచి తాత్కాలికంగా బస్సులను నిలిపివేసిన విషయం తెలసిందే.
కాగా మూసీ శాంతించడంతో అక్కడ వరద ఉధృతి తగ్గింది. దాంతో ఎంజిబిఎస్ పరిసరాల్లో పేరుకుపోయిన బురదను ఆదివారం ఉదయం నుంచి అధికారులు తొలగించారు. దీంతో ఇక్కడి నుంచి బస్సు సేవలను మళ్లీ పునరుద్ధరించారు. ఈ నిర్ణయంతో ప్రయాణికులు, బస్సుల రాకపోకలతో మళ్లీ ఎంజిబిఎస్ కళకళలాడుతోంది.
Also Read: జైల్లో డిగ్రీ చదువుకుని బంగారు పతకం సాధించిన మహిళా ఖైదీ
[…] Also Read: MGBS నుంచి ప్రారంభమైన బస్సులు […]