వచ్చింది మా ఇంటికి దసరా పండుగ..!

పిల్లలు బోసి నవ్వులతో బుడి బుడి అడుగులువేస్తూ సందడి చేయగా

వచ్చింది వచ్చింది మాఇంటికి దసరా పండుగ..!

కొత్త కోడళ్ళు పట్టుచీరలు కొత్తనగల పరిచయాలతో సందడి చేయగా

వచ్చింది వచ్చింది మా ఇంటికి దసరా పండుగ..!

వంటింట్లో నుండి వచ్చిన గుమగుమలాడే
సువాసనలతో తృప్తినొందిన అతిధుల త్రేన్పులతో సందడి చేయగా

వచ్చింది వచ్చింది మా ఇంటికి దసరా పండుగ..!

శరన్నవరాత్రుల పూజలందుకోనీ దుర్గామాత
సంతోషంతో సందడి చేయగా వచ్చింది వచ్చింది మా ఇంటికి దసరా పండుగ..!

శమీవృక్ష పూజలు చేసి జమ్మి చెట్టు ఆకులతో అలైబలై తీసుకుంటూ

బాణసంచలతో రావణ బొమ్మల వధలు చేస్తూ

సంతోషాలతో అందరూ సందడి చేయగా

వచ్చింది వచ్చింది మా ఇంటికి దసరా పండుగ..!

-మంజుల పత్తిపాటి .

Leave A Reply

Your email address will not be published.