ప‌ట్టాల‌పైకి వ‌ర‌ద నీరు.. నిలిచిన గోల్కొండ‌, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు

డార్న‌క‌ల్ (CLiC2NEWS): మొంథా ప్రభావంతో విస్తారంగా వాన‌లు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్ర‌భావంతో ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు భారీగా చేరుకుంటుంది. మ‌హ‌బూబాబాద్ లో రైలు ప‌ట్టాల‌పై కి భారీగా వ‌ర‌ద నీరు చేరుకుంది.

దీంతో డోర్న‌క‌ల్ రైల్వే స్టేష‌న్‌లో ప‌లు రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. డోర్న‌క‌ల్ రైల్వే స్టేష‌న్ లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, మ‌హ‌బూబాబాద్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ల‌ను నిలిపివేశారు.

Alsor Read: Montha Effect: ఇచ్ఛాపురంలో బాహుదా న‌ది ఉగ్ర‌రూపం

1 Comment
  1. […] ప‌ట్టాల‌పైకి వ‌ర‌ద నీరు.. నిలిచిన గోల… […]

Leave A Reply

Your email address will not be published.